పల్లవి : నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదనునిత్యము నీ కీర్తి నా నోట నుండును మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా
చరణం 1 : కలిమి చెజారి నను వంచినా స్థితిని తలక్రిందులే చేసిన రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా
చరణం 2:పరుల ఎగతాళి శృతి మించినా కలవరము గుండెనే పిండినా నా మోరనే విని కృప చూపెదవని నాకు తెలుసున...