మీ Salary వస్తోంది… కానీ మీ Future నిజంగా Secure అవుతుందా? 💰
EMIs, Loans, Expenses మధ్య చాలామంది future గురించి worry అవుతారు… కానీ worry alone మీ Financial Futureని మార్చదు.
ఈ episodeలో మీ Futureకి stronger financial foundation ఇవ్వడానికి 5 Real Money Actions తెలుసుకోండి:
✅ Know Your Numbers
✅ Attack Bad Debt
✅ Build an Emergency Fund