Please turn JavaScript on

Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA – Telugu Times

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  70 / week

Message History

గ్రీన్ లాండ్ విషయంలో అమెరికా దూకుడు.. మిత్రదేశాలైన ఈయూకి ఆందోళన కలిగిస్తోంది. చచ్చినట్లు గ్రీన్ లాండ్ ఇవ్వాల్సిందే .. లేదంటే నయానో, భయానో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం.. ఆయా దేశాలకు రుచించడం లేదు. తమకు మద్దతివ్వకుంటే పదిశాతం అదనపు సుంకాలు విధిస్తామని.. దారికి రాకుంటే దాన్ని 25 శాతానికి పెంచుతామని ట్రంప్ బెదిరించడం.. యూరోపియన్ దేశాలకు ఆగ్రహం కలిగిస...


Read full story

అమెరికా అధ్యక్షుడు గ్రీన్ లాండ్ కోసం తపించిపోతున్నారు. తమ దేశ భద్రతకు గ్రీన్ లాండ్ అత్యవసరమని పదేపదే చెబుతున్నారు. అవసరమైతే కఠిన పద్ధతుల్లో అయినా గ్రీన్ లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటున్నారు. అంతేకాదు.. తమను ధిక్కరిస్తే, గ్రీన్ లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై పదిశాతం అదనపు సుంకాలు విధిస్తామని యూరప్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలు పంపారు. ఈ పరిణామం యూరప్ దేశాల్ని నిర్ఘాంత ప...


Read full story

ఎంత క‌ష్ట‌ప‌డినా అక్కినేని యంగ్ హీరో అఖిల్(akhil) కు స‌క్సెస్ మాత్రం అంద‌ని ద్రాక్ష‌లానే త‌యార‌వుతుంది. ఏజెంట్ (agent) తో డిజాస్ట‌ర్ ను మూట గ‌ట్టుకున్న అఖిల్ ఆ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని త‌న నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు. ముర‌ళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) ద‌ర్శ‌క‌త్వంలో అఖ‌ల్ ప్ర‌స్తుతం సినిమా చేస్తుండ‌గా, ఆ మూవీకి లెనిన్(lenin) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.


Read full story

ప్రపంచంలో అగ్రదేశంగా మారాలని తపిస్తున్న చైనాకు.. జనాభా సంక్షోభం పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. జనాభా పెరగడం లేదు కదా.. తగ్గుతూ వస్తోంది. వరుసగా నాలుగో ఏడాది జననాల విషయంలో తగ్గుదల నమోదైంది. దీంతో జనాభాను పెంచడం ఎలా అన్న విషయమై.. తలబద్దలు కొట్టుకుంటోంది కమ్యూనిస్టు చైనా. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నా యువత మాత్రం.. పెళ్లి జంజాటం, పిల్లల పెం...


Read full story

ఓవైపు బంగ్లాదేశ్ లో మైనార్టీలను మతదురహంకారులు ఊచకోత కోస్తున్నారు. పాతపగల్ని గుర్తించుకుని మరి దాడులు చేసి అంతమొందిస్తున్నారు.. ఆస్తులు దోచుకుంటున్నారు. ప్రాణ,మానాలను హరిస్తున్నారు. ఈ దాడులను ప్రపంచమంతా గర్హిస్తోంది. సరైన చర్యలు తీసుకుని.. మైనార్టీల హక్కులను, ప్రాణాలను కాపాడాలని బంగ్లాదేశ్ సర్కార్ ను కోరుతోంది. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ మాత్రం చాలా లైట్ గ...


Read full story