ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో నకిలీ బంగారం పేరుతో జరుగుతున్న మోసాలను పోలీసులు ఛేదించారు. తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ముఠా పై చర్యలు తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, తిరుపతికి చెందిన ఒక వ్యక్తి “తక్కువ ధరకే 100 గ్రాముల బంగారం” ఇస్తామని నమ్మబలికి, బాధితుడి నుంచి సుమారు రూ. 6.50 లక్షలు వసూలు చేశాడు. అనంతరం అసలు బంగార...