Tollywood Heros : టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు గాయాలతో బాధపడుతున్నారు. సీనియర్, జూనియర్ అని లేకుండా స్టార్ హీరో, చిన్న హీరో అని లేకుండా అందరూ గాయాల బారిన పడుతున్నారు. సినిమా షూటింగ్స్ లో కష్టపడి దెబ్బలు తగిలించుకుంటున్నారు. తాజాగా నేడు ఎన్టీఆర్ గాయంతో ఈ లిస్ట్ ఇంకా పెరిగింది.
నేడు ఎన్టీఆర్ కి డ్రాగన్ సినిమా షూటింగ్ లో భుజానికి గాయం అయింది. దీంతో చికిత్స చేసిన వైద్యుల...